Sale!

Fountainhead (Telugu)

Original price was: ₹750.00.Current price is: ₹700.00.

Categories: , Tag:

Description

ప్రపంచం వ్యాప్తంగా 70 లక్షలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. 20 భాషల పాఠకులు చదివారు.  వార్నర్ బ్రదర్స్ వెండితెర కెక్కించారు. వివిధరంగాల ప్రముఖులకు ప్రేరణగా నిలిచింది. ఆధునిక అమెరికన్ సాహిత్యానికి మరపురాని హీరోనందించింది. ఆర్కిటెక్చర్ రంగాన్ని కొత్త పోకడలకు నెట్టింది. పాఠకుడు తనను తాను తరచి చూసుకునేలా సొంతంగా విభిన్నంగా ధీమాగా ఆలోచించేలా పురికొల్పింది. ఒక కొత్త ఫిలాసఫీకి పాదులు తీసింది. నిజానికి పరిచయాలు అక్కరలేని నవల.